ASBL Koncept Ambience
facebook whatsapp X

కమలా హారిస్‌కే ఓటు.. అమెరికా పాప్‌ స్టార్‌ టేలర్‌ ప్రకటన

కమలా హారిస్‌కే ఓటు.. అమెరికా పాప్‌ స్టార్‌ టేలర్‌ ప్రకటన

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అమెరికన్‌ పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విప్ట్‌ మద్దతు పలికారు.  హారిస్‌ను యోధులిరాలిగా అభివర్ణించారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమెకే ఓటేస్తానని స్పష్టం చేశారు. నా ఓటు హారిస్‌కే. ఎందుకంటే ఆమె సమర్థురాలైన, ప్రతిభావంతురాలైన నేత. మన హక్కుల కోసం పోరాడుతున్నారు. అన్నివిధాలా పరిశీలించిన మీదటే నాకు ప్రెసిడెంట్‌గా హారిస్‌ను ఎంపిక చేసుకున్నా. మీరూ లోతుగా పరిశీలించి ఎంపిక చేసుకోండి ఆమె అమెరికన్లకు పిలుపునిచ్చారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :