ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎం అయి రేపటికి 30 ఏళ్లు.. టీడీపీ సంబరాలు

సీఎం అయి రేపటికి 30 ఏళ్లు.. టీడీపీ సంబరాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆదివారంతో 30 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ వెల్లడిరచారు. దార్శకనికతలో చంద్రబాబుకు ఎవరూ సాటి రారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆమలు చేసిన, చేస్తున్న విధానాలను అనేక రాష్ట్రాలు అనుకరిస్తున్నాయి అని తెలిపారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :