ASBL Koncept Ambience
facebook whatsapp X

పట్నం నరేందర్‌రెడ్డి ... హైకోర్టులో

పట్నం నరేందర్‌రెడ్డి ... హైకోర్టులో

కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పట్నం నరేందర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కోర్టు కొట్టేసింది. లగచర్ల  దాడి ఘటనలో బొంరాస్‌పేట పోలీసులు 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని నరేందర్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి నేడు  ఉత్తర్వులు ఇచ్చింది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :