ASBL Koncept Ambience
facebook whatsapp X

టీఎఫ్ఏఎస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ.. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

టీఎఫ్ఏఎస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ.. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబరు 21 నుంచి 29వ తేదీ వరకు కేవలం వీకెండ్స్‌లోనే ఈ పోటీలు నిర్వహించనున్నారు. సెంట్రల్ న్యూజెర్సీలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు సెప్టెంబరు 13వ తేదీలోగా http://www.tfasnj.org వెబ్‌సైటులో తమ జట్టును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతి టీం 200 డాలర్లు చెల్లించాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :