ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ.. మీరు రెడీనా?

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ.. మీరు రెడీనా?

యువతలో ఉత్సాహం నింపేందుకు తెలుగు కళా సమితి (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ) ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 14వ తేదీ ఉదయం 8 గంటలకు న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లె టౌన్‌షిప్‌లో అవుట్‌డోర్ వాలీబాల్ కోర్ట్స్‌లో ఈ టోర్నీ మొదలవుతుంది. ఈ పోటీల్లో పాల్గొనాలుకునే జట్లు 100 డాలర్ల ఫీజు చెల్లించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ టోర్నీలో విన్నర్‌లతోపాటు రన్నరప్‌లకు కూడా మంచి క్యాష్ ప్రైజులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనాలనుకున్నా, అలాగే దీని గురించి మరింత సమాచారం కావాలన్నా http://www.tfasnj.org లింకులో చూడవచ్చు.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :