ASBL NSL Infratech

టుక్ టుక్ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్  విడుద‌ల

టుక్ టుక్ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్  విడుద‌ల

 

హ‌ర్షరోహ‌న్‌, కార్తీకేయ దేవ్‌, స్టీవెన్ మ‌ధు, సాన్వీ మేఘ‌న‌, నిహాల్ కోధాటి ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్న ఫ‌న్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ టుక్ టుక్‌. చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌ల ప‌తాకంపై  రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ‌వ‌రుణ్‌, శ్రీ‌రాముల రెడ్డి, సుప్రీత్‌.సి. కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి.సుప్రీత్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఇటీవల విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌చార చిత్రాలు అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లిరిల‌క్‌సాంగ్‌గా వ‌ర‌ల్డ్‌టూర్  న‌జభ‌జ జ‌జ‌ర క‌థ‌లోన్నో విన‌రా... మ‌న‌క‌థ విన‌నిది రా.. అనే సాంగ్‌ను విడుద‌ల చేశారు. సంతు ఓంకార్ సంగీతాన్ని అందించిన ఆల‌పించిన ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు సుప్రీత్ సాహిత్యం అందించారు. యూత్‌ఫుల్ ట్రెండీగా సాంగ్‌గా ఈ చిత్రం గీతం అంద‌ర్ని ఆక‌ట్టుకునే విధంగా వుంది. ట్యూన్ అండ్ లిరిక్స్ క్యాచీగా వున్నాయి. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ

"టుక్ టుక్ష ఇదొక ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా  చిత్రం వుంటుంది. సినిమాలో వుండే ఓ స‌రికొత్త ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఆడియ‌న్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసే విధంగా వుంటుంది. ఆ ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో పాటు చిత్రంలోని ప్ర‌తి స‌న్నివేశం ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా సంతృప్తిప‌రిచే చిత్రం ఇది. ముఖ్యంగా యూత్‌కు న‌చ్చే అన్నిఅంశాలు ఈచిత్రంలో వున్నాయి అన్నారు."టుక్ టుక్" ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్‌గా అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :