ASBL Koncept Ambience
facebook whatsapp X

త్వరలో అఖిలపక్షంతో సీఎం చంద్రబాబును కలుస్తాం : వైఎస్‌ షర్మిల

త్వరలో అఖిలపక్షంతో సీఎం చంద్రబాబును కలుస్తాం : వైఎస్‌ షర్మిల

స్టీల్‌ ఫ్లాంట్‌పై బీజేపీ చేస్తున్నవి చిల్లర రాజకీయాలని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై త్వరలో అఖిలపక్షంతో సీఎం చంద్రబాబును కలుస్తామన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంపై స్పెషల్‌ సిట్‌ ఏర్పాటును కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :