ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీకి మరో షాక్‌... వాసిరెడ్డి పద్మ రాజీనామా

వైసీపీకి మరో షాక్‌... వాసిరెడ్డి పద్మ రాజీనామా

వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీని ఆమె వీడారు. రాజీనామా  లేఖను వైసీపీ కార్యాలయానికి వాసిరెడ్డి పద్మ పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :