ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ నేత విద్యాసాగర్‌కు.. హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ నేత విద్యాసాగర్‌కు.. హైకోర్టులో చుక్కెదురు

ముంబయి నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ కోర్టు తనపై విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఇటీవల ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రిమాండ్‌ రద్దు  చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, విద్యాసాగర్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :