కాన్ఫరెన్స్ కమిటీలు ఇవే....
కాన్ఫరెన్స్ కార్యక్రమాలను చూసేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ కమిటీకి జంపాల చౌదరి, కూర్మనాథ్ చదలవాడ నాయకత్వం వహిస్తున్నారు. కాన్ఫరెన్స్ కార్యక్రమాలకోసం అడ్వయిజరీ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. యుగంధర్ ఎడ్లపాటి ఈ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు తానా బోర్డ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, తానా ఫౌండేషన్ కమిటీ, అడ్‌హాక్ కమిటీ, స్టాండింగ్, స్పెషల్ కమిటీ సభ్యులు ఈ మహాసభలకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తానా అగ్రికల్చరల్ కమిటీకి డా. జానయ్య కోట నాయకత్వం వహిస్తున్నారు. అలూమ్ని కమిటీకి వెంకటేశ్వరరావు ధర్మవరపు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆడియో విజువల్ కమిటీకి రంగ సురేష్ చుక్కా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమిటీకి ప్రసన్న సొంత చైర్ పర్సన్‌గా, బాంక్వెట్ కమిటీకి శేషుబాబు ఎంటూరి, బిజినెస్ ఫోరం కమిటీకి రామ్ తాళ్ళూరి, సిఎంఇ కమిటీకి చౌదరి తరిగోపుల, కార్పొరేట్ స్పాన్సర్ట్ కమిటీకి రావు వి. వల్లభనేని, కల్చరల్ కమిటీకి సుజాత వింజమూరి చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
డోనర్ రిలేషన్స్ కమిటీకి సురేన్ పాతూరి, డెకరేషన్ కమిటీకి వందన కొల్లూరు, ఎగ్జిబిట్స్ కమిటీకి శ్రీనివాస్ మిక్కిలినేని, ఫైనాన్స్ అండ్ కాంట్రాక్ట్స్ కమిటీకి రామ్ రగల, ఫుడ్ కమిటీకి రాజ్యలక్ష్మీ నాయుడు, ఫుడ్ కమిటీకి వెంకటేశ్వరరావు మండవ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కమిటీకి రవిరాజ్ కలకలేటి, హాస్పిటాలిటీ అండ్ గెస్ట్ కో ఆర్డినేషన్ కమిటీ రజనీకాంత్ గంగవరపు, హోటల్స్ అండ్ అకామడేషన్ కమిటీకి రామకృష్ణ వీరవల్లి, హాల్స్ కమిటీకి రామకృష్ణ కృష్ణస్వామి, ఇమ్మిగ్రేషన్ ఫోరంకు సత్య దోనెపూడి, ఇనాగురల్ కమిటీకి సంధ్య యనమదల, ఇన్విటేషన్స్ అండ్ ట్రావెల్ డెస్క్ కమిటీకి శ్రీధర్ తాళ్ళూరి, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీకి శ్రీకాంత్ వాసిరెడ్డి, ఇన్ఫర్మేషన్ డెస్క్ కమిటీకి రత్నశ్రీ, లిటరరీ కమిటీకి రవి పసుపులేటి, మెట్రిమోనియల్ కమిటీకి లోచన నాదెళ్ళ, మార్కెటింగ్ కమిటీకి ఉమ పార్కర్, మీడియా కమిటీకి ఇమేష్ గుట్ట, ప్యానెల్ డిస్కషన్స్ కమిటీకి అర్చన ఉపమాక, అవార్డు కమిటీకి విజయ కృష్ణ మోహన్ చిల్మకూరు, ఫోటో, వీడియో కవరేజ్ కమిటీకి డా. వెంకట ఎస్. నాగిరెడ్డి, పొలిటికల్ కమిటీకి డా. బాబు దందమూడి, పొలిటికల్ ఇన్విటేషన్స్ యుఎస్‌ఎ కమిటీకి శ్రీనివాస్ దండమూడి, పబ్లిక్ రిలేషన్స్ కమిటీకి నాగేశ్వరరావు బొప్పన, ప్రోరామ్ అండ్ ఈవెంట్స్ కమిటీకి విజయ్ బుడ్డి, రేషనలిస్ట్ ఫోరంకు వసుంధర కోడూరు, రిజిస్ట్రేషన్ కమిటీకి గోపీచంద్ ఉప్పల, రీజినల్ కో ఆర్డినేషన్ కమిటీకి రాజా సూరపనేని, సావనీర్ కమిటీకి ఉషా కొండవీటి, సెక్యూరిటీ కమిటీకి కిషోర్ యార్లగడ్డ, సైట్‌సీయింగ్ కమిటీకి సురేష్ శ్రీరామినేని, స్పిరిట్చువల్ కమిటీకి వెంకట్ నాయుడు గొనుగుంట్ల, స్టేజి కమిటీకి రవి భూతనాథ్, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీకి తృజాకర్‌రావు వీరమాచినేని, వెన్యూకమిటీకి రవి వేములపల్లి, వలంటీర్ కమిటీకి వెంకట్ కాట్రగడ్డ, వెబ్ కమిటీకి శంకర్ నెక్కంటి, ఉమెన్ పోరం కమిటీకి రుక్మిణి చిలకమర్రి, యూత్ ఫోరం కమిటీకి వినూత్న సోంపల్లి నాయకత్వం వహిస్తున్నారు.