ASBL Koncept Ambience

లాంఛనంగా 2వ రోజు 'తానా' మహాసభలు ప్రారంభం

లాంఛనంగా 2వ రోజు 'తానా' మహాసభలు ప్రారంభం

వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ తానా మహాసభలను రెండవరోజున 27న లాంఛనంగా ప్రారంభించారు. తానా మాజీ అధ్యక్షుడు, బోర్డ్‌ సభ్యుడు జయరామ్‌ కోమటి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జంపాల చౌదరి, కన్వీనర్‌ చదలవాడ కూర్మనాథ్‌, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ నాదెళ్ళ, సినీనటుడు ఎంపి మురళీ మోహన్‌, మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

Tags :