ASBL Koncept Ambience

తానా 2017 మహాసభల వెబ్‌సైట్‌

తానా 2017 మహాసభల వెబ్‌సైట్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)సెయింట్‌ లూయిస్‌లో నిర్వహించే మహాసభలకు సంబంధించి తానా 2017 మహాసభల వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తోంది. సెయింట్‌ లూయిస్‌ నగరంలో జరిగే ఈ మహాసభలకు సమన్వయకర్తగా ఉన్న డాక్టర్‌ చదలవాడ కూర్మనాథ్‌, తానా అధ్యక్షుడు జంపాల చౌదరి ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తున్నారు. పలువురు తానా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

http://www.tana2017.org

 

Tags :