ASBL Koncept Ambience

ఎద ఎత్తుప‌ల్లాల‌తో మాయ చేస్తున్న త‌మ‌న్నా

ఎద ఎత్తుప‌ల్లాల‌తో మాయ చేస్తున్న త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు ఇర‌వై ఏళ్లవుతుంది. పుష్క‌ర కాలం పాటూ త‌మ‌న్నా సౌత్ తో పాటూ నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. త‌మ‌న్నా క్రేజ్ లాగే ఆమె అందం కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా మెయిన్‌టెయిన్ చేస్తోంది. తాజాగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత ఫోటోల‌ను షేర్ చేసింది. గ్రీన్ క‌ల‌ర్ ఔట్‌ఫిట్ లో త‌మ‌న్నా ఎద సౌంద‌ర్యాన్ని ఎత్తు ప‌ల్లాల‌ను, న‌డుము ఒంపు సొంపుల‌ను చూపిస్తూ ఫోటోల‌కు పోజుచ్చిన తీరు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది.

 

 

Tags :