ASBL Koncept Ambience

బికినీలో అన‌సూయ

బికినీలో అన‌సూయ

పెళ్లి అయి పిల్ల‌లున్నా న‌టి అన‌సూయ గ్లామ‌ర్ విష‌యంలో హీరోయిన్ల‌కు తీసిపోదు. డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఆ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తుంటుంది. తాజాగా ఎప్పుడూ లేని విధంగా బికినీ వేసుకుని అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది. త‌న ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లిన అన‌సూయ అక్క‌డ వైట్ క‌ల‌ర్ బికినీ వేసుకుని అందాల‌ను ఆర‌బోస్తూ ఆ ఫోటోల‌ను షేర్ చేసింది.

 

 

Tags :