ASBL Koncept Ambience

రాజకీయాల్లోకి రంగీలా ఊర్మిళ

రాజకీయాల్లోకి రంగీలా ఊర్మిళ

చావో రేవో అన్నట్లుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గ్లామర్‌ అద్దడానికి అన్ని పార్టీలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి. అభ్యర్థులుగా నిలబెట్టడం మొదలుకొని.. ప్రచారానికైనా పనికి వస్తారని భావించిన వారిని పదువులతోనే, లేక పారితోషికాలతోనే ప్రలోభపెట్టి తమ తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా రంగీలా బేబీ ఊర్మిళ చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితురాలైన ఊర్మిళ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొని, సదరు పార్టీకి ప్రచారం చేసేందుకు ఒప్పుకొంది.

 

Tags :