ASBL Koncept Ambience

రెడ్ అండ్ గ్రీన్ లో మైమరపిస్తున్న ఆదా శర్మ

రెడ్ అండ్ గ్రీన్ లో మైమరపిస్తున్న ఆదా శర్మ

ఆదాశ‌ర్మ ఇప్పుడేం చేసినా చాలా స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. సినిమాలైనా, తను నెట్టింట షేర్ చేసే ఫోటోలైనా డిఫ‌రెంట్ గా ట్రై చేస్తుంది. రోటీన్ కి భిన్న‌మైన పోజుల‌తో యువ‌త‌ని ఆక‌ర్షిస్తున్న ఆదాశర్మ తాజాగా కొత్తగా ట్రై చేసింది. యాబ్ వ‌ర్కౌట్ భంగిమ‌లో కుర్చిలో ప‌డుకుని రెండు కాళ్ల‌ను హ్యాండిల్ స‌పోర్ట్ తో కింద‌కు వేసి.. త‌ల‌ని ఆపోజిట్ హ్యాండిల్స్ పై పెట్టి ఎత్తైన పొట్ట‌ను లోప‌లికి లాగి వెనుక వెన్నుముఖకి త‌గిలేంత‌గా శ్వాస‌తీసుకుని బిగ‌ప‌ట్టి నెటిజ‌న్స్ ని స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటుంది. రెడ్ అండ్ గ్రీన్ క‌ల‌ర్ కాంబినేష‌న్ దుస్తుల్లో అమ్మ‌డి స్కిన్ టోన్ కూడా చాలా అందంగా ఫోక‌స్ అవుతుంది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

 

 

 

Tags :