ASBL Koncept Ambience

బికినీలో ర‌చ్చ చేస్తున్న అక్ష‌ర‌

బికినీలో ర‌చ్చ చేస్తున్న అక్ష‌ర‌

త‌మిళంలో వ్యాంప్ లాంటి పాత్ర‌లో న‌టించిన అక్ష‌ర గౌడ ఆ త‌ర్వాత తెలుగులో కూడా పెద్ద‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర‌ల్లోనే క‌నిపించింది. కానీ త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కించ‌డంలో మాత్రం అక్ష‌ర‌కు మంచి పేరుంది. అక్ష‌ర ఎక్కడుంటే అక్కడే అంద‌రి చూపులు. తాజాగా పింక్ క‌ల‌ర్ మోనోకినీలో ప‌బ్ లో మిక్సప్ లుక్ లో చేతిలో గ్లాసుతో డిఫ‌రెంట్ పోజుతో నెటిజ‌న్ల మైండ్ బ్లాంక్ చేసింది అక్ష‌ర‌. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :