ASBL Koncept Ambience

అమలాపాల్ బికినీ ట్రీట్

అమలాపాల్ బికినీ ట్రీట్

హాట్ బ్యూటీగా అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉండే అమలాపాల్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా, ఆమె ఫ్యాన్స్ కి బికినీ ట్రీట్ ఇచ్చింది. నీటిలో తడుస్తూ, ఆ బికినీలో తన అందాలను ఆరబోసింది. నీటిలో సేద తీరుతూ, హాట్‌ఫోజులు ఇచ్చి అదరగొట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

 

Tags :