ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో అన‌న్య అందాల ఆర‌బోత‌

బ్లాక్ డ్రెస్‌లో అన‌న్య అందాల ఆర‌బోత‌

లైగ‌ర్(Liger) సినిమాతో సౌత్‌కి పరిచ‌య‌మైన అన‌న్య పాండే(Ananya Pandey) రీసెంట్ గా సినిమాల‌తో కంటే ల‌వ్ మ్యాట‌ర్లతోనే ఎక్కువ‌గా డిస్క‌ష‌న్స్ లో నిలుస్తోంది. బాలీవుడ్(Bollywood) లో వ‌రుస సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్న అన‌న్య త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వ‌రుస ఫోటోషూట్స్ చేసి వాటిని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అన‌న్య బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ టాప్ లో స్లిమ్ గా మ‌రింత అందంగా క‌నిపిస్తోంది. ఈ డ్రెస్‌లో అన‌న్యను చూసిన వాళ్లు ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.  

 

 

Tags :