టైట్ డ్రెస్‌లో అనన్య మిర్రర్ సెల్ఫీ
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. విజయ్ దేవరకొండ లైగర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నార్త్ లో కూడా బాగా పాపులర్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అందాల ఆరబోత విషయంలో అనన్య అసలేమాత్రం ఆలోచించకుండా సదరు బాలీవుడ్ భామలతో పోటీ పడుతూ ఉంటుంది. తాజాగా టైట్ డ్రెస్‌లో తన అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన మిర్రర్ సెల్ఫీని అనన్య షేర్ చేసింది. ఈ ఫోటోలో అమ్మడిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Tags :