ASBL Koncept Ambience

బికినీలో శాన్వీ గ్లామ‌ర్ ట్రీట్

బికినీలో శాన్వీ గ్లామ‌ర్ ట్రీట్

శాన్వీ శ్రీవాస్త‌వ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోష‌ల్ మీడియాలో ఎంతో ఫాస్ట్ గా ఉండే శాన్వీ రెగ్యుల‌ర్ గా ఇన్‌స్టాలో ఫోటోలు అప్డేట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ క‌ల‌ర్ బికినీలో దిగిన ఫోటోల‌ను నెట్టింట షేర్ చేసింది. అమ్మ‌డి అందాలు చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

 

 

 

Tags :