ASBL Koncept Ambience

మినీ డ్రెస్‌లో ఆండ్రియా థైస్ షో

మినీ డ్రెస్‌లో ఆండ్రియా థైస్ షో

త‌మిళ, తెలుగు సినిమాల్లో న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి చేరువ‌లో ఉంటుంది. రీసెంట్‌గా ఆండ్రియా వైట్ క‌లర్ టైట్ ఫిట్ మినీ డ్రెస్‌లో మెరిసింది. థైస్ చూపిస్తూ క్యూట్ గా ఫోటోల‌కు పోజులిచ్చిన ఆండ్రియా కుర్రాళ్ల‌కు మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :