ASBL Koncept Ambience

పొట్టి గౌనులో అంజ‌లి థైస్ షో

పొట్టి గౌనులో అంజ‌లి థైస్ షో

సౌత్ ఇండియాలో అంద‌మైన లుక్స్ తో ఆక‌ట్టుకునే వారిలో అంజ‌లి కూడా ఒక‌రు. తెలుగ‌మ్మాయి అయిన‌ప్ప‌టికీ త‌మిళంలో కూడా అంజ‌లి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంజ‌లి సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్ గా లేక‌పోయినా అప్పుడప్పుడు పోస్ట్ చేసే ఫోటోలు నెటిజ‌న్లను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ ఉంటాయి. కేవ‌లం ట్రెడిష‌న‌ల్ గానే కాకుండా గ్లామ‌రస్ లుక్స్ తో కూడా త‌న‌కు తానే పోటీ అనే విధంగా క‌నిపిస్తూ యూత్ ను ఎట్రాక్ట్ చేసే అంజ‌లి తాజాగా న్యూయార్క్ న‌గ‌ర వీధుల్లో పొట్టి ఆరెంజ్ గౌనులో థైస్ షో చేస్తూ మ‌రింత అందంగా క‌నిపించింది.  

 

 

Tags :