ASBL Koncept Ambience

శారీ లో సెగ‌లు రేపుతున్న అనుప‌మ

శారీ లో సెగ‌లు రేపుతున్న అనుప‌మ

‌ద‌శాబ్దం నుంచి కెరీర్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కు సోష‌ల్ మీడియాలో కూడా అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న అనుప‌మ ఇప్పుడు మ‌రోసారి శారీ లుక్స్ తో హాట్ అప్పియ‌రెన్స్ తో మెస్మ‌రైజ్ చేస్తోంది. ఎర్ర ర‌విక ప‌చ్చ‌కోకలో కిల్ల‌ర్ లుక్‌తో క‌ట్టి ప‌డేస్తున్న అనుప‌మ క్యూట్ పోజుల‌తో కుర్రాళ్ల‌లో సెగ‌లు రేపుతోంది.

 

 

Tags :