ASBL Koncept Ambience

హాఫ్ శారీలో అనుప‌మ అందాలు

హాఫ్ శారీలో అనుప‌మ అందాలు

ముందు ప‌ద్ద‌తిగా ప‌క్కింటి అమ్మాయి పాత్ర‌లు చేసిన అనుప‌మ‌, ఇప్పుడు బోల్డ్ గా క‌నిపిస్తూ గ్లామ‌ర్ షోకి రెడీ అయింది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో అద్దం ముందు హాఫ్ శారీలో అదిరిపోయే నడుము అందాలు కనిపించేలా టెంప్టింగ్ ఫోజుల‌తో క‌ట్టిపడేస్తుంది. ఇలాంటి ఫోటోల‌తో ఇప్పుడు మ‌రింత‌గా వ‌ల‌పుల బాణాలు విసురుతూ అంద‌రినీ త‌న వైపు క్యూ క‌ట్టేలా చేస్తుంది అనుప‌మ‌.

 

 

Tags :