ASBL Koncept Ambience

స‌క్సెస్ తో మెరిసిపోతున్న అనుప‌మ‌

స‌క్సెస్ తో మెరిసిపోతున్న అనుప‌మ‌

ప్రేమ‌మ్ సినిమాతో సౌత్ ఆడియ‌న్స్‌ను ఎట్రాక్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ టాలీవుడ్, కోలీవుడ్ తో పాటూ మ‌ల‌యాళంలో కూడా రెగ్యుల‌ర్ గా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. తాజాగా టిల్లు స్వ్కేర్ తో స‌క్సెస్ అందుకున్న అనుప‌మ సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. బ్లూ క‌ల‌ర్ డిజైన‌ర్ వేర్ లో మెరిసిన అనుప‌మ మొఖంలో ఆమె స‌క్సెస్ తాలూకు ఆనందం స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌పై అనుప‌మ అందాల ఆర‌బోత ఫోటోల‌ను రెగ్యుల‌ర్ గా షేర్ చేయ‌డం ఖాయమ‌ని టిల్లు స్వ్కేర్ స‌క్సెస్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

 

 

Tags :