ASBL Koncept Ambience

పొట్టి డ్రెస్‌లో ఆషు థైస్ షో

పొట్టి డ్రెస్‌లో ఆషు థైస్ షో

సోష‌ల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుని జూనియ‌ర్ స‌మంత‌గా పాపుల‌రైన ఆషు రెడ్డి అందంతో పాటూ బోల్డ్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్రేక్ష‌కుల మన‌సు గెలుచుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక ఆషు మ‌రింత పాపుల‌రైంది.  ఇన్‌స్టా లో యాక్టివ్ గా ఉండే ఆషు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో అమ్మ‌డు దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో ఆషు స్లిమ్‌గా స్టైలిష్ గా క‌నిపించ‌డంతో పాటూ పొట్టి డ్రెస్ లో అమ్మ‌డి అందాలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.  

 

 

Tags :