ASBL Koncept Ambience

చీర‌లో కుర్రాళ్ల‌కు మ‌తి పోగొడుతున్న ఆషు

చీర‌లో కుర్రాళ్ల‌కు మ‌తి పోగొడుతున్న ఆషు

జూ. స‌మంత‌గా ఇన్‌స్టాలో డ‌బ్‌స్మాష్‌ల ద్వారా పాపుల‌ర్ అయిన ఆషు రెడ్డి బిగ్ బాస్‌లోకి వెళ్లొచ్చాక క్రేజ్ మ‌రింత పెరిగింది. న‌టిగా త‌నేంటో ప్రూవ్ చేసుకోవాల‌నుకుంటున్న ఆషుకి మూవీ ఆఫ‌ర్లు రాక‌పోయినా, సోష‌ల్ మీడియాలో మంచి పాపులారిటీని మాత్రం ద‌క్కింది. తాజాగా ఇన్‌స్టాలో క‌ల‌ర్‌ఫుల్ శారీ క‌ట్టుకుని న‌డుము అందాల‌తో పాటూ ఎద అందాలు క‌నిపించేలా ఫోటోల‌కు పోజులిచ్చి కుర్రాళ్ల‌కు మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :