ASBL Koncept Ambience

రెడ్ బ్లేజ‌ర్‌లో సెగ‌లు రేపుతున్న ఆషు రెడ్డి

రెడ్ బ్లేజ‌ర్‌లో సెగ‌లు రేపుతున్న ఆషు రెడ్డి

మొదట్లో జూనియ‌ర్ స‌మంత‌గా పాపుల‌రైన ఆషు రెడ్డి త‌ర్వాత త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. రెండు సార్లు బిగ్ బాస్ లో పాల్గొన‌డంతో త‌న క్రేజ్ మ‌రింత పెరిగింది. బిగ్ బాస్ షో త‌ర్వాత ఆషు ఓటీటీ, టీవీ షోల‌కి హోస్ట్ గా చేసింది. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా క‌నిపించిన ఆషు, ఇప్పుడు స్లిమ్ గా మారి బాలీవుడ్ హీరోయిన్ల‌కు పోటీగా గ్లామ‌ర్ షో చేస్తోంది. తాజాగా రెడ్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ లో ఆషు చేసిన క్లీవేజ్ షో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది.  

 

 

 

Tags :