ASBL Koncept Ambience

చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న చిన్నారి పెళ్లికూతురు

చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న చిన్నారి పెళ్లికూతురు

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన అవికా గోర్ టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ అమ్మ‌డుకు స‌క్సెస్ రేట్ మాత్రం చాలా త‌క్కువ‌. సినిమాల్లో పాపులారిటీ త‌గ్గినా సోష‌ల్ మీడియాలో మాత్రం విప‌రీత‌మైన పాపులారిటీతో దూసుకెళ్తోంది అవికా. తాజాగా అమ్మ‌డు ఇండియ‌న్ స్టైల్ డ్రెస్సింగ్‌కి వెస్ట్ర‌న్ లుక్ ఇచ్చి ఎద అందాల‌ను ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌ను చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తుంది.

 

Tags :