ASBL Koncept Ambience

పూల్ ప్లాట్‌ఫామ్‌పై అవ్నీత్ అందాల ఆర‌బోత‌

పూల్ ప్లాట్‌ఫామ్‌పై అవ్నీత్ అందాల ఆర‌బోత‌

మ్యూజిక్ వీడియోస్ తో బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అవ్నీత్ కౌర్ గ్లామ‌ర్ ట్రీట్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అవుతుంటారు. టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోషూట్స్‌తో నెట్టింట సంద‌డి చేస్తూ ఉంటుంది. తాజాగా వెకేష‌న్ కి బ్యాంకాక్ వెళ్లిన అవ్నీత్ మ‌రోసారి త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. పూల్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చుని ప‌ర్పుల్ క‌ల‌ర్ టూ పీస్ బికినీలో పోజులిచ్చి అందాల‌ను ఆరబోసింది.

 

 

Tags :