ASBL Koncept Ambience

వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ వేర్‌లో ఫిదా చేస్తున్న అవ్‌నీత్ అందాలు

వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ వేర్‌లో ఫిదా చేస్తున్న అవ్‌నీత్ అందాలు

త‌క్కువ కాలంలోనే అవ్‌నీత్ కౌర్ బాగా ట్రెండ్ అయి ఫేమస్ అయింది. టీవీ రంగం నుంచి సినిమాల‌కు ప్ర‌మోట్ అయిన అవ్‌నీత్ సోష‌ల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ్యాష‌న్ అవుట్‌ఫిట్‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లో ఉండే అవ్‌నీత్ తాజాగా వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో వివిధ భంగిమ‌ల్లో దిగిన ఫోటోల‌ను యూత్ కు నిద్ర ప‌ట్ట‌నీయ‌డం లేదు. త‌న బాడీ బ్యూటీని హైలైట్ చేస్తున్న అవ్‌నీత్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

Tags :