ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో రచ్చ చేస్తున్న అవ్‌నీత్ కౌర్

క్లీవేజ్ షో తో రచ్చ చేస్తున్న అవ్‌నీత్ కౌర్

డ్యాన్స్ షో తో కెరీర్ ను ప్రారంభించిన అవ్‌నీత్ కౌర్ ప‌లు సినిమాలు, సిరీస్‌ల్లో న‌టించ‌డం ద్వారా ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. బుల్లితెర, వెండితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అవ్‌నీత్ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మ‌డు క్లీవేజ్ షో చేస్తూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. అమ్మ‌డు షేర్ చేసిన ఈ ఫోటోల‌కు నెటిజ‌న్లు ఫిదా అయిపోయి వాటిని తెగ వైర‌ల్ చేస్తున్నారు. 

 

 

Tags :