ASBL Koncept Ambience

ఎద అందాల‌తో పిచ్చెక్కిస్తున్న ఆయేషా ఖాన్

ఎద అందాల‌తో పిచ్చెక్కిస్తున్న ఆయేషా ఖాన్

తెలుగు కుర్రాళ్ల‌ను ఓ ఊపు ఊపేస్తున్న ఆయేషా ఖాన్ అప్పుడెప్పుడో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఒక్క‌సారిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. యూత్ క‌ల‌ల రాణిగా మారిపోయిన ఆయేషా ఖాన్ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా వైట్ క‌ల‌ర్ డ్రెస్ లో ఎద అందాలు ఆర‌బోస్తూ న‌డుము, నాభి అందాలను చూపిస్తూ దిగిన మిర్ర‌ర్ సెల్ఫీల‌ను పోస్ట్ చేసింది. ఆయేషా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :