ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో ఆయేషా అందాలు

చీర‌క‌ట్టులో ఆయేషా అందాలు

ఆయేషా ఖాన్ మొద‌ట బాలీవుడ్ లో తెరంగేట్రం చేసినా త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌న అందం, అభిన‌యంతో ద‌గ్గ‌రైంది. ఆమె సినిమాల‌కు మంచి పేరు రాక‌పోయినా ఆయేషా మాత్రం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. త‌న గ్లామ‌ర్ తో నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేసే ఆయేషా లేటెస్ట్ గా కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. చీర‌లో సింపుల్ హెయిర్ స్టైల్ లో సాఫ్ట్ లుక్స్ తో ఆమె ఇచ్చిన పోజులు ఆయేషా ఫాలోవ‌ర్ల‌ను ఫిదా చేస్తున్నాయి.  

 

 

 

Tags :