బ్లాక్ గౌనులో భాగ్యశ్రీ
మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే(BhagyaSri Borse) అందంతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో భాగ్యశ్రీ చాలా గ్లామరస్‌గా కనిపించి యూత్‌ని ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమాలో ఛాన్స్ అందుకుంది. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్(Dulquer Salman), రానా(Rana) కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో కూడా భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయింది. సినిమాలో యాక్టివ్ గా కనిపించే భాగ్యశ్రీ ఇన్‌స్టాలో మాత్రం అంత యాక్టివ్ ఉండదు. తాజాగా భాగ్యశ్రీ బోర్సే ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ గౌనులో టోపీ పెట్టుకుని అదిరిపోయే స్మైల్ తో నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది.
Tags :