ASBL Koncept Ambience

బాప్ రే అనిపిస్తున్న ద‌క్ష బ్యాక్ అందాలు

బాప్ రే అనిపిస్తున్న ద‌క్ష బ్యాక్ అందాలు

కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాల ద్వారా కూడా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ అందుబాటులో ద‌క్ష నాగ‌ర్క‌ర్, ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను నెట్టింట షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా వైట్ క‌ల‌ర్ సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుని. ఎద అందాల‌తో పాటూ బ్యాక్ ఎత్తుల‌ను చూపిస్తూ దిగిన ఫోటోల‌ను ఆమె ఇన్‌స్టా వేదిక‌గా షేర్ చేసింది. ఎక్క‌డా ఏ అందాన్ని మిస్ చేయ‌కుండా కుర్ర‌కారుకు గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తున్న ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :