ASBL Koncept Ambience

చీరకట్టులో మెరిసిన దేవియాని

చీరకట్టులో మెరిసిన దేవియాని

సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న దేవియాని శర్మ అనగనగా అనే సిరీస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు వెబ్ సిరీస్ లు చేస్తూనే దేవియాని సినిమా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో దిగిన ఫోటోలని దేవయాని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హెయిర్ లూజ్ గా వదిలేసి వయ్యారంగా చీర కొంగుని నడుముకి పెడుతూ తీసుకున్న ఈ స్టిల్స్ ఎంతో అందంగా ఉన్నాయి.

 

 

 

Tags :