జీన్ షర్ట్ లో దేవయాని శర్మ అందాలు
నటిగా ఈ మధ్యకాలంలో అందరికి చేరువ అయిన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. సైతాన్ వెబ్ సిరీస్ లో ఈమె చేసిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. తర్వాత దేవయాని శర్మ కు క్రేజ్ పెరిగింది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో మోడ్రన్ ఐడియాలజీ ఉన్న భార్య క్యారెక్టర్ లో దేవయాని శర్మ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. సైతాన్ లో మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసిన దేవయాని సేవ్ ది టైగర్స్ సిరీస్ లో మోడ్రన్ టచ్ లో చూసేసరికి అందరూ షాక్ అయ్యారని చెప్పొచ్చు. తరువాత ఈ బ్యూటీ అనగనగా అనే వెబ్ సిరీస్ తో కెరియర్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా జీన్ షర్ట్ వేసుకొని పైన బటన్స్ తీసేసి సోఫాలో పడుకొని అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.