ASBL Koncept Ambience

వైట్ టీ ష‌ర్టులో డింపుల్ థైస్ షో

వైట్ టీ ష‌ర్టులో డింపుల్ థైస్ షో

టాలీవుడ్ లో గ్లామ‌రస్ హీరోయిన్ గా త‌న‌కంటూ స్పెష‌ల్ క్రేజ్ సొంతం చేసుకున్న డింపుల్ హ‌యాతికి కెరీర్ మొద‌ట్లో ఆశించిన స్థాయిలో స‌క్సెస్ ద‌క్క‌లేదు. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ అయ్యే ఫీచ‌ర్స్ పుష్క‌లంగా ఉన్న డింపుల్ హ‌యాతి ఇన్‌స్టాలో రెగ్యుల‌ర్ లో త‌న గ్లామ‌ర్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా డింపుల్ హ‌యాతి వైట్ క‌ల‌ర్ టీ ష‌ర్టుతో డిఫ‌రెంట్ పోజులిస్తూ ఆక‌ట్టుకుంది. ఈ ఫోటోల్లో డింపుల్ చేసిన థైస్ షో కుర్రాళ్ల‌కు మ‌తి పోగొడుతుంది.

 

 

 

Tags :