ASBL Koncept Ambience

డిజైన‌ర్ డ్రెస్‌లో దిశా క్లీవేజ్ షో

డిజైన‌ర్ డ్రెస్‌లో దిశా క్లీవేజ్ షో

లోఫ‌ర్ మూవీతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన దిశా ప‌టానీ ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఇప్పుడ‌క్క‌డ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చ‌లామ‌ణి అవుతుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కు జోడీగా క‌ల్కిలో న‌టిస్తున్న దిశా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న అందాల ఆర‌బోత ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా షోల్డ‌ర్ లెస్ వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ అందాల పాల‌రాతి శిల్పం లాగా మెరిసిపోతుంది. దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌లవుతున్నాయి.  

 

 

Tags :