ASBL Koncept Ambience

దిశా ప‌టానీ స్ట‌న్నింగ్ లుక్స్

దిశా ప‌టానీ స్ట‌న్నింగ్ లుక్స్

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా ప‌టానీ ప్ర‌తీసారీ ఏదొక కొత్త‌ద‌నంతో త‌న అభిమానుల్ని ఆక‌ట్టుకుంటూనే ఉంటుంది. లుక్స్ ప‌రంగా సంథింగ్ స్పెష‌ల్ గా ఉండే దిశా రీసెంట్ గా స‌రికొత్త లుక్ లో ద‌ర్శ‌నమిచ్చింది. తాజాగా అమ్మ‌డు మోనోక్రోమ్ దుస్తుల్లో మెరిసింది. మెరూన్ క‌ల‌ర్ నెక్‌లైన్ బాడీ సూట్‌తో రియ‌ల్ స్ట‌న్న‌ర్ గా నిలిచిన దిశా ఈ ఫోటోల్లో నెవ‌ర్ బిఫోర్ అనిపిస్తోంది.

 

 

Tags :