ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో రెచ్చిపోతున్న దిశా

క్లీవేజ్ షో తో రెచ్చిపోతున్న దిశా

మోడ‌ల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన దిశా ప‌టానీ త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా మారి త‌న క్రేజ్‌ను మ‌రింత పెంచుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో సెన్సేష‌నల్ అయ్యేలా హాట్ షో చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా దిశా ప‌టానీ తన ఇన్‌స్టాగ్ర‌మ్ అకౌంట్‌లో కొన్ని హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఇందులో బ్లాక్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో టూ మ‌చ్ గా క్లీవేజ్ చేస్తుంది దిశా. ఇందులో ఎద అందాలు ఓ రేంజ్ లో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తున్నాయి. ఓపెన్ బాట‌మ్ కావ‌డంతో థైస్ కూడా క‌నిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నుంచి కుర్రాళ్లు దిశాను తెగ వైర‌ల్ చేసేస్తున్నారు.

 

 

Tags :