ASBL Koncept Ambience

బాడీకాన్ బ‌ట్ట‌ల్లో అందాలు ఆర‌బోస్తున్న దిశా

బాడీకాన్ బ‌ట్ట‌ల్లో అందాలు ఆర‌బోస్తున్న దిశా

దిశా ప‌టానీ.. గ్లామ‌ర్ షో చేయాలంటే ముందు వెనుకా ఆలోచించ‌కుండా ఓకే అనేస్తుంది. అలాంటి దిశా లేటెస్ట్‌గా సోష‌ల్ మీడియాలో త‌న హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఇందులో దిశా బ్లాక్ క‌ల‌ర్ బాడీకాన్ బ‌ట్ట‌లు వేసుకుంది. డెనిమ్ జీన్స్- స్ట్రాపీ బాడీ హ‌గ్గింగ్ టాప్‌లో త‌న బాంబ్ షెల్ బాడీని చూపిస్తూ దిశా ఫోటోల‌కు పోజులిచ్చింది. ఇదే లుక్‌లో దిశా త‌న హాట్ సెల్ఫీని కూడా త‌న ఇన్‌స్టా లో పోస్ట్ చేసింది. దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :