ASBL Koncept Ambience

కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్న దిశా

కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్న దిశా

లోఫ‌ర్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన దిశా ప‌టానీకి ఆ సినిమా నిరాశ‌ను మిగిల్చినా త‌న ల‌క్ తో ఎంఎస్ ధోనీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది. ఓ వైపు సినిమాల‌తో బిజీ అయిన‌ప్ప‌టికీ దిశా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల ఆర‌బోత ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తూ త‌న క్రేజ్ ను పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా దిశా ప‌టానీ డిఫ‌రెంట్ అవుట్‌ఫిట్ లో చూపు తిప్పుకోనివ్వ‌నంత అందంగా త‌న అందాల‌ను ఆర‌బోస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది.

 

 

Tags :