ASBL Koncept Ambience

డిజైన‌ర్ వేర్‌లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న దిశా

డిజైన‌ర్ వేర్‌లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న దిశా

ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ముందు వ‌రుస‌లో ఉండే దిశా ప‌టానీ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోషూట్స్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. లేటెస్ట్ ఫోటోషూట్ లో దిశా సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. ఉల్లి పొర‌లాంటి డిజైన‌ర్ డ్రెస్‌లో దిశా ప‌టానీ త‌న షేప్స్ ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :