ASBL Koncept Ambience

దిశా స్టన్నింగ్ లుక్స్

దిశా స్టన్నింగ్ లుక్స్

బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ స్ట‌న్నింగ్ ఫ్యాష‌న్ సెన్స్, ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. బికినీలు, అథ్లెటైజ‌ర్స్ తో ఫ్యాన్స్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌కుండా చేయడంలో ఎవరైనా అమ్మడి త‌ర్వాతే. తాజాగా దిశా టోన్డ్ ఫిజిక్ ని ఎలివేట్ చేస్తూ బ్లాక్ బాట‌మ్, రెడ్ స్పోర్ట్స్ బ్రా ధ‌రించిన దిశా యూత్ దృష్టిని ఆకట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :