ASBL Koncept Ambience

బ్యాక్ లెస్ టాప్ లో దివి

బ్యాక్ లెస్ టాప్ లో దివి

ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు దగ్గరగా ఉండే దివి లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట సునామీ సృష్టిస్తోంది. దివి బ్యాక్ లెస్ ఫోజులు కుర్రకారు గుండెలలో గుబులు పెంచుతున్నాయి. బ్లాక్ కలర్ లెదర్ టాప్ ధరించిన దివి సంథింగ్ హాట్ గా కనిపిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

 

 

 

Tags :