ASBL Koncept Ambience

న‌డుము చూపిస్తూ ఫిదా చేస్తున్న దివి

న‌డుము చూపిస్తూ ఫిదా చేస్తున్న దివి

టాలీవుడ్ యంగ్ న‌టి దివి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బిగ్ బాస్ త‌ర్వాత దివి రేంజే మారిపోయింది. బిగ్‌బాస్ త‌ర్వాత ఆమెకు అవ‌కాశాలు కూడా బాగా వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే దివి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కొత్త ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గులాబీ రంగు లెహంగాలో న‌డుము అందాల‌తో పాటూ క్లీవేజ్ షో చేస్తూ త‌న అందాల‌తో నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తుంది.

 

 

Tags :