ASBL Koncept Ambience

ఖ‌లేజా దిలావ‌ర్ భార్య‌.. బీచ్ ఫోటోలు వైర‌ల్

ఖ‌లేజా దిలావ‌ర్ భార్య‌.. బీచ్ ఫోటోలు వైర‌ల్

సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎంతో మంది సెల‌బ్రిటీలుగా మారారు. కొన్ని సినిమాల్లో అలా మెరిసి త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయిన న‌టీన‌టులు కూడా సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో దివ్య మేరీ సిరియాక్(Divya Mery) కూడా ఒక‌రు. ఖ‌లేజా(Khaleja) సినిమాలో దిలావ‌ర్ సింగ్ భార్య‌గా న‌టించిన దివ్యకు ఇప్పుడు నెట్టింట ఆద‌ర‌ణ పెరిగింది. అమ్మ‌డి ఏజ్ పెరిగినా త‌న‌దైన అందంతో క‌ట్టిప‌డేస్తుంది. అమ్మ‌డు షేర్ చేసిన బీచ్ ఫోటోల‌ను నెటిజ‌న్లు వైర‌ల్ చేస్తూ దివ్య పేరును ట్రెండింగ్ చేస్తున్నారు.  

 

 

Tags :